లోకల్ ట్రైన్ మహిళలతో నిండిపోయింది.. ఇంతలోనే ఏదో వారి మధ్య నిప్పు రాజేసింది.. మాటామాట పెరిగింది.. ఇంకేముందు.. ఫైటింగ్‌కు దిగారు.. జుట్టు పట్టుకునొ కొట్టుకున్నారు.. మధ్యలో ఆపడానికి ప్రయత్నించినవారికి ముక్కులు కూడా పచ్చడి చేశారు.. ఇంతకీ రౌడీరాణుల్లా మహిళలు ఎందుకు రెచ్చిపోయారు.. ఆ ఘటన ఎక్కడ జరిగింది.. లోకల్ ట్రైన్‌లో వారి మధ్య చిచ్చు పెట్టిన విషయం ఏంటి అనే విషయానికి వెళ్తే.. సర్వ సాధారణంగా లోకల్ బస్సులు, రైళ్లలో సీట్ల కోసం కుస్తీ పడుతూనే ఉంటారు..…