నితిన్ హీరోగా వస్తున్న మూవీ “తమ్ముడు దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న “తమ్ముడు” సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “తమ్ముడు” సినిమా రిలీజ్ ట్రైలర్ ను హైదరాబాద్ లో ఘనంగా లాంఛ్ చేశారు. Also Read : Thammudu : లయ సెకండ్ ఇన్నింగ్స్…
యాక్టింగ్ స్టార్ట్ చేశాక వదిలేయమంటే ఒప్పుకోదు మనసు. పెళ్ళైనా సరే ఏదో ఒక మూల నటన వైపు లాగుతూ ఉంటుంది హీరోయిన్లకు. అందుకే ఓ పట్టాన ఎంటర్టైన్మెంట్ రంగాన్ని వదిలేయలేరు. కొంత మంది కెరీర్ డల్‌గా ఉన్న టైంలో పెళ్లి చేసుకుని సెటిలైతే మరికొంత పీక్స్‌లో ఉండగానే మ్యారేజ్ లైఫ్‌లోకి ఎంటరౌతుంటారు. ఫ్యామిలీ కోసం పర్సనల్ లైఫ్ త్యాగం చేసి.. కొంత గ్యాప్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్‌కు సై అంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది భామలు రీ…