వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్.. ఈసారి కెరీర్‌లో నిలబడాలంటే ఖచ్చితంగా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ‘తమ్ముడు’ సినిమాకు ఓకే చెప్పారు. కానీ దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వర్ష బొల్లమ్మ – సప్తమి గౌడ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం, జూలై 4న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్‌తో కలెక్షన్ల పరంగా బలహీనపడింది. ఈ మూవీతో హిట్ కొట్టాలని అనుకున్న నితిన్ కలలు కల్లలయ్యాయి. బాక్సాఫీస్ జర్నీ ప్రారంభించినప్పటి…
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘తమ్ముడు’ . దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు కుటుంబ అనుబంధాలు కలగలిపిన కథతో రూపొందుతున్న ఈ చిత్రం జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటి లయ రీ-ఎంట్రీ ఇస్తుండగా, గ్లామర్ భామలు సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శాస్విక తదితరులు ఇతర ప్రధాన…