విజయ్ వర్మతో బ్రేకప్ తమన్నాను పూర్తిగా మార్చేశాయి. కెరీర్ అండ్ ఫిజికల్లీ కూడా డ్రాస్టింగ్ ఛేంజస్ చూస్తోంది. వెయిట్ లాసైన గ్లామర్ బ్యూటీ కెరీర్‌పై మళ్లీ కాన్సట్రేషన్ చేయడంతో ఆఫర్లు వచ్చి ఒళ్లో వాలిపోతున్నాయి. ఇప్పటి వరకు నయనతార, సంయుక్త మీనన్, వామికా గబ్బీల లైనప్ వేరే లెవల్ అనుకుంటే వాళ్లను మించిపోతోంది మిల్కీ బ్యూటీ. ఓ వైపు ఐటమ్ సాంగ్స్.. మరో వైపు హీరోయిన్‌గా వరుస ఆఫర్లు కొల్లగొడుతోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్…