సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకి బిగ్గెస్ట్ క్రిటిక్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఘట్టమనేని అభిమానులే. సినిమా జస్ట్ యావరేజ్ అన్నా చాలు దాన్ని బిగ్గెస్ట్ గ్రాసర్ చేస్తారు తేడా కొడితే మాత్రం ఆ సినిమాని ఓపెనింగ్స్ కి మాత్రమే పరిమితం చేస్తారు. క్రిటిక్స్ బాగోలేదు అని రాసినా కూడా సినిమా తమకి నచ్చితే మాత్రం ఆ మూవీని రీజనల్ బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు పెట్టే వరకూ తీసుకోని వెళ్తారు. ఇలా ఎప్పుడూ జెన్యూన్…