Home
Thalapathyvijay
Thalapathyvijay News
-
Vijay 69 : జననాయకుడు రిలీజ్ డేట్ ఫిక్స్..
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా మరియు చివరి చిత్రం జన నాయగన్. తెలుగులో జననాయకుడు పేరుతో తీసుకువస్తున్నారు. ఈ సినిమా. విజయ్ కెరీర్ లో 69వ గా రానున్న ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు. విజయ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై ప్రముఖ… -
VIJAY 63 : విజయ్ ‘జననాయగన్’ గ్లింప్స్ డేట్ ఫిక్స్
తమిళ స్టార్ హీరో విజయ్ కు తమిళనాడులో క్రేజ్ ఎటువంటితో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల విజయ్ రాజకీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అందుకోసం సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. ఈ నేపథ్యంలో సినీకెరీర్ లో చివరి సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.… -
Vijay : భారీ ధర పలికిన విజయ్ జననాయగాన్ శాటిలైట్ రైట్స్
దళపతి విజయ్ త్వరలో పూర్తీ స్థాయి పోలిటికల్ ఎంట్రీ ఇవ్వ్వబోతున్నాడు. ఈ నేపధ్యంలో తన సినీ కెరీర్ లో చివరి సినిమా ‘జన నాయగన్’ల నటిస్తున్నాడు విజయ్. ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తుస్తుండగా, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ నటి మమిత బైజు కీలక పాత్రలో కనిపిస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు. Also Read : Vaani Kapoor : వయ్యారాలు… -
Vijay : హాలీవుడ్ స్ఫూర్తితో.. రూ.80కోట్ల బడ్జెట్ తో విజయ్ `నీలంకరై`
Vijay : సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించున్న నటుడు దళపతి విజయ్. తమిళనాడులో నంబర్ వన్ స్టార్ గా తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. -
Vijay : విజయ్ చివరి సినిమాలో కన్నడ సూపర్ స్టార్
తమిళ స్టార్ హీరో విజయ్ వచ్చే ఏడాదిలో పూర్తి స్థాయి రాజాకీయాలలోకి దిగనున్నాడు విజయ్. ఈ నేపథ్యంలో సినీకెరీర్ కు స్వస్తి పలకనున్నట్టు గతంలో ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తన చివరి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా విజయ్ కెరీర్ లో 69వ గా రానుంది. ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్… -
GOAT : 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు గట్టి దెబ్బే..
ఇళయదళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా GOAT ( గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా సెప్టెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ యంగ్ గెటప్, లుక్స్ పట్ల ఫ్యాన్స్ కాస్త నిరుత్సహానికి గురయ్యారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన GOAT ఆ అంచనాలను అందుకోలేకపోయిందనే చెప్పాలి. Also Read : Devara : ఆంధ్ర – నైజాం ఏరియాల… -
ThalapathyVijay : విజయ్ చివరి సినిమాను అఫీషియల్ గా ప్రకటించిన మేకర్స్
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కె.వి.ఎన్.ప్రొడక్షన్స్ సంస్థ నుంచి అలజడిని సృష్టించే ప్రకటన వెలువడింది. అదే దళపతి 69. విజయ్ హీరోగా రూపొందుతోన్న చివరి చిత్రం. మూడు దశాబ్దాల ప్రయాణంలో దళపతి విజయ్ సినీ రంగంలో తిరుగులేని స్టార్డమ్తో కథానాయకుడిగా రాణించారు. ఈయన కథానాయకుడిగా రానున్న దళపతి 69 చిత్రం.. 2025 అక్టోబర్ నెలలో థియేటర్స్‌లో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. హెచ్ వినోద్ మరో అద్భుతమైన కథతో సిద్దంగా ఉన్నారు. ఈ మూవీకి అనిరుధ్… -
Thalapathy Vijay : దర్శకుడిగా తమిళ విజయ్ కొడుకు.. హీరోగా మన తెలుగు కుర్రాడే..
ఇళయదళపతి విజయ్ తమిళనాడులో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. రీసెంట్ గా విజయ్ గోట్ అనే చిత్రంలో నటించాడు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లో ఉంది. త్వరలో పూర్తి స్థాయి రాకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు విజయ్. ఈ కారణంగా చిత్ర పరిశ్రమ తప్పుకోనున్నాడు విజయ్. దీంతో విజయ్ ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందారు. కానీ విజయ్ కొడుకు జాసన్ సంజయ్ తమిళ సినీపరిశ్రమలో అడుగుపెడుతున్నాడు. కానీ తన తండ్రిలా హీరోగా కాదు మాత్రం కాదు. Also Raed : Priyadarshi :… -
G.O.A.T : విజయ్ G.O.A.T మొదటి రోజు కలెక్షన్స్.. ఎదో తేడాగా ఉందే..?
ఇళయదళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా GOAT ( గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైమ్). సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రాన్నితెరకెక్కించాడు. సెప్టెంబరు 5న వరల్డ్ వైడ్ గా దాదాపు 3000 స్క్రీన్స్ కు పైగా గోట్ ను రిలీజ్ చేసారు. పాన్ ఇండియా భాషలలో రిలీజ్ అయిన ఈ భారీ బడ్జెట్ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా లెంగ్త్, గతంలో ఇటువంటి కథాంశంతో అనేక సినిమాలు రావడంతో ఆడియన్స్ ఈ… -
Thalapathy Vijay : గోకుల్ థియేటర్లో ‘సలార్’ చూసిన తమిళ హీరో విజయ్.. ఇదిగో సాక్ష్యం..
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా భాషలలో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరెకెక్కింది సలార్. గతేడాది రిలీజ్ అయిన సలార్ అద్భుతమైన కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు సలార్ గురించి టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. Also Read : Big Boss8:…
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!