తమ అభిమాన నటుడి 68వ చిత్రానికి టైటిల్ ప్రకటన కోసం దళపతి విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ తాజాగా రివీల్ అయ్యాయి. ఈ సినిమాకు 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' అనే టైటిల్ పెట్టారు. న్యూ ఇయర్ కానుకగా తాజాగా టైటిల్‌తో కూడిన ఫస్ట్ ల�