సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు.. ఇటీవల జైలర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న తలైవా, ఆ వెంటనే లాల్ సలామ్ సినిమాతో ఊహించని డిజాస్టర్ అందుకున్నారు.రజినీకాంత్ ప్రస్తుతం జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేట్టైయాన్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సందేశాత్మక కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా మరియు రితికా సింగ్ తదితరులు కీలక పాత్రలను…