అజిత్ కుమార్.. ముద్దుగా ఫ్యాన్స్ ‘తలా’ ‘AK’ అని పిలిచుకొంటారు. అజిత్ సినిమా విడుదల అవుతుంది అంటే తమిళనాడులో పండగ వాతావరణం నెలకొంటుంది. కటౌట్లు, పాలాభిషేకాలు, బాణాసంచాలతో థియేటర్ల వద్ద ఒకటే హంగామా ఉంటుంది. అజిత్ సినిమాల నుండి పోస్టర్, సాంగ్ వస్తే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ వేరే లెవల్. మరోవైపు తమిళ్ లో అజిత్ ,విజయ్ మధ్య ఫ్యాన్ వార్స్ తార స్థాయిలో ఉంటాయి. అజిత్ ఫ్యాన్స్ , విజయ్ ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ…