చుట్టూ నీళ్లు, ఎత్తయిన పర్వతాలు, పచ్చని చీర కట్టినట్లు ప్రకృతి.. చెబుతుంటేనే ఆ ప్రాంతాలను ఊహించుకుంటున్నారు.. అలాంటి ప్రదేశాలంటే ద్వీపాలు గుర్తుకు వస్తాయి.. ఆ ప్రదేశాలను సందర్శించడం వల్ల కలిగే మంచి అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఒక్కమాటలో చెప్పాలంటే సరికొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లు అనిపిస్తుంది.. ఒక్కొక్కరు ఓక్కో అభిరుచిని కలిగి ఉంటారు.. కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాలకే కాదు ఇళ్ల నుంచి కూడా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. సాధారణ…