Free Rides For Drinkers: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు టీజీపీడబ్ల్యూయూ (Telangana Gig and Platform Workers Union) ఆధ్వర్యంలో ఉచిత రవాణా సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ (TGFWDA)తో కలిసి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ ఉచిత క్యాబ్, బైక్ రైడ్స్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధుల్లో అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు…