వరల్డ్ వైడ్ గా విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్, నిర్వహణ లోపాల కారణంగా విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ క్రమంలో మరో ప్రమాదం వెలుగుచూసింది. ఓ విమానం గాల్లో ఉండగానే రెక్క భాగం విరిగిపోయింది. ఆ సమయంలో విమానంలో సిబ్బంది తో సహా మొత్తం 68 మంది ప్రయాణికులు ఉన్నారు. ఓ ప్రయాణికుడు కిటికీ లోంచి వీడియో తీసి పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. చివరకు ఆ ఫ్లైట్ సేఫ్ ల్యాండ్…