Indian Origin Vaibhav Taneja Named As Tesla New CFO: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ కొత్త ఛీప్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో)గా భారత సంతతి వ్యక్తి వైభవ్ తనేజా నియమితులయ్యారు. టెస్లా సీఎఫ్‌వోగా నాలుగేళ్ల పాటు కొనసాగిన జాచరీ కిర్కోర్న్.. తాజాగా ఆ పదవికి రాజీనామా చేశారు. దాంతో అకౌంటింగ్ హెడ్‌గా ఉన్న వైభవ్ తనేజా.. కిర్కోర్న్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎఫ్ఓ రాజీనామా న్యూస్ బయటకు రావడంతో.. టెస్లా షేర్లు…