Terrorist Harwinder Rinda dies in Pakistan: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హర్విందర్ రిండా మరణించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ లో ఉంటున్న ఈ ఖలిస్తానీ ఉగ్రవాది గ్యాంగ్ వార్ లో హత్యకు గురైనట్లు పంజాబ్ పోలీసు వర్గాలు తెలిపాయి. గ్యాంగ్‌స్టర్ గ్రూప్ డేవిందర్ భంబిహా గ్రూప్ హర్విందర్ రిండాను హత్య చేసినట్లు వెల్లడించారు. రిండాపై మహారాష్ట్ర, చండీగఢ్, హర్యానా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అనేక కేసులు ఉన్నాయి. మే నెలలో పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై రాకెట్…