Hameed wife: మధ్య ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీస్ లు జగద్గిరిగుట్ట అహ్మద్ నగర్ లోని మహ్మద్ హమీద్ ఇంటి పై దాడి చేశారు. ఇంట్లోని రెండు గదుల్లో టీమ్స్ సోదాలు జరిపింది. కౌంటర్ ఇంటెలిజెన్స్, టాస్క్ ఫోర్స్ పోలీస్ ల సాయంతో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీమ్స్ దాడులు నిర్వహించారు.