దేశం కరోనాతో పోరాడుతోంది. ఇలాంటి సమయంలో తమ అభిమానుల్లో మనోధైర్యం నింపడానికి, మునుపటి ఉత్తేజం కలిగించడానికి నటీనటులు తమ టాలెంట్ ను వాడుతున్నారు. తాజాగా బాలీవుడ్ దివా, డ్యాన్సర్ నోరా ఫతేహి ఓ వీడియోతో అభిమానులను అలరించారు. నోరా… సీన్ పాల్ వైరల్ సాంగ్ ‘టెంపరేచర్’కు వైవిధ్యంగా డ్యాన్స్ చేసి ఆ వీడియోతో తన అభిమానులను ఉల్లాస పరిచింది. ఆమె తన స్నేహితుడు, మేకప్ ఆర్టిస్ట్, హెయిర్‌స్టైలిస్ట్ మార్స్ పెడ్రోజోతో కలిసి చేసిన ఈ సరదా వీడియోను…