Home
Telugu Web Series
Telugu Web Series News
-
Rudravanam : తల లేని మృతదేహం.. గుండెలు జలదరించే మిస్టరీ: ‘రుద్రవనం’లో దాగున్న ఆ భయంకరమైన రహస్యాలేంటి?
“క్రైమ్‌ను ఫాలో అయితే జరిగింది మాత్రమే తెలుస్తుంది.. కానీ క్రిమినల్ని ఫాలో అయితే జరగబోయేది కూడా తెలుస్తుంది..” ఈ ఒక్క పవర్ఫుల్ డైలాగ్ చాలు, రాబోయే క్రైమ్ థ్రిల్లర్ ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతోందో చెప్పడానికి. ఒక ఊరు.. ఆ ఊరిలో అనూహ్యంగా దొరికిన ఓ తల లేని మృతదేహం.. ఆ వెంటనే మరో వ్యక్తి అదృశ్యం! వినడానికే వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఈ వరుస సంఘటనల వెనుక ఉన్న ఆ చీకటి కోణం ఏంటి? ఈ రక్తపాత… -
Jagame Sangeetham : “శ్రుతి తప్పితే ఊరుకోను.. గతి తప్పావ్”.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న ‘జగమే సంగీతం’ ట్రైలర్!
సంగీతానికి, కుటుంబ భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ తెరకెక్కుతున్న సరికొత్త విజువల్ ట్రీట్ ‘జగమే సంగీతం’. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా రాబోతున్న ఈ తెలుగు ఒరిజినల్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హిందీలో సంచలన విజయం సాధించిన ‘బందిష్ బాండిట్స్’ వెబ్‌సిరీస్‌కు ఇది తెలుగు అడాప్షన్ కావడం విశేషం. మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మాణ సారథ్యంలో వస్తున్న ఈ మ్యూజికల్ ఫ్యామిలీ డ్రామా ట్రైలర్.. తన అద్భుతమైన… -
Dora Saiteja: కంటెంట్ క్రియేషన్ నా బిజినెస్, సినిమా నా ప్యాషన్!
సోషల్ మీడియా నుంచి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు దొర సాయి తేజ. ఇటీవలే చాయ్ షాట్స్ నిర్మాణంలో, ఆదిత్య దేవులపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘దందా’ సిరీస్‌తో సరికొత్త సంచలనం సృష్టిస్తున్నారు. నటుడిగానే కాకుండా కంటెంట్ క్రియేటర్‌గా, వ్యాపారవేత్తగా చిన్న వయసులోనే మల్టీటాస్కింగ్ చేస్తూ దూసుకుపోతున్న ఈ యంగ్ టాలెంట్, తన సినీ ప్రయాణం మరియు జీవిత విశేషాలను పంచుకున్నారు. దొర సాయి తేజ సినీ ప్రయాణం నిన్న మొన్న మొదలైంది కాదు. ప్రభాస్… -
Save the Tigers : టైగర్స్ వేటలో బిగ్ ట్విస్ట్.. సీజన్ 4లోకి టాలీవుడ్ స్టార్ హీరో
తెలుగు ఓటీటీ రంగంలో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన మోస్ట్ సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. ఇప్పటికే రిలీజైన మూడు సీజన్లు డిజిటల్ ఆడియన్స్‌ను అలరించగా.. ఇప్పుడు మేకర్స్ అంతకుమించిన భారీ ప్లాన్‌తో నాలుగో సీజన్‌ను పట్టాలెక్కించడానికి సన్నాహాలు షురూ చేశారు. ఇటీవలే జూన్ 19న విడుదలైన ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయి, తొలి రెండు సీజన్ల పంథాలోనే… -
Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!”
ఓటీటీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మోస్ట్ అవేటెడ్ తెలుగు ఒరిజినల్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇసకపట్నం’ అఫీషియల్ ట్రైలర్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది. ఒక కల్పిత పోర్ట్ టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రా అండ్ రస్టిక్ పొలిటికల్ గ్యాంగ్ వార్ డ్రామా ఇది. రక్తాన్ని ఉడికించే యాక్షన్, మైండ్ గేమ్‌లు, కుటుంబ విభేదాల కలబోతగా వస్తోన్న ఈ సిరీస్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.ఈ సిరీస్‌లో వెర్సటైల్… -
Save The Tigers 3: జూన్ 19 నుంచి సరికొత్త ట్విస్టులతో ‘సేవ్ ది టైగర్స్ 3’
తెలుగు ఓటీటీ రంగంలోనే వ్యూయర్షిప్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించిన మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. మొదటి రెండు సీజన్ల భారీ విజయం తర్వాత, ఇప్పుడు అంతకు మించిన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో సీజన్ 3 ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రముఖ ఏఎంబీ (AMB) సినిమాస్‌లో “సేవ్ ది టైగర్స్ సీజన్ 3” గ్రాండ్ సెలబ్రిటీ ప్రీమియర్ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు.… -
Isakapatnam Trailer: పవర్ ప్యాక్డ్ ఇసకపట్నం ట్రైలర్ చూశారా?
ప్రముఖ ఓటీటీ దిగ్గజం ‘ప్రైమ్ వీడియో’ నుంచి సరికొత్త తెలుగు ఒరిజినల్ సిరీస్ సిద్ధమైంది. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో ఏడు ఎపిసోడ్ల హై-ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ఇసకపట్నం’ అధికారిక ట్రైలర్‌ను హైదరాబాద్‌లో మేకర్స్ చాలా గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ సిరీస్ జూలై 2 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఇదొక కల్పిత పోర్ట్ టౌన్ (రేవు పట్టణం) బ్యాక్‌డ్రాప్‌లో సాగే పక్కా రా అండ్ రస్టిక్ పొలిటికల్… -
Isakapatnam : ఆమెజాన్ ఒరిజినల్ ‘ఇసకపట్నం’ రిలీజ్ డేట్ ఫిక్స్!
‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ మరో భారీ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవర్ఫుల్ పొలిటికల్ అండ్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’ ప్రీమియర్ తేదీని అధికారికంగా అనౌన్స్ చేసింది. ప్రముఖ ఎడిటర్ అండ్ డైరెక్టర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ హై-వోల్టేజ్ సిరీస్ జూలై 2 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. మొత్తం ఏడు ఎపిసోడ్లుగా రాబోతున్న ఈ సిరీస్ పూర్తిగా ఒక కల్పిత పోర్ట్ టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది. అధికారం… -
Mem Cop Lam : ‘మేము కాప్‌లం’ సిరీస్‌ను 17 రోజుల్లోనే ఎలా షూట్ చేశారంటే?
దర్శకుడి ఆలోచనను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే సృష్టికర్త సినిమాటోగ్రాఫర్. నిర్మాత పెట్టే ప్రతి రూపాయి బడ్జెట్ వాల్యూని స్క్రీన్ మీద పదింతలు చేసి చూపించే మాయాజాలీకుడు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’, ‘మిషన్ ఇంపాజిబుల్ 4’ వంటి హాలీవుడ్ చిత్రాలతో పాటు బాలీవుడ్లో ‘ఏ దిల్ హై ముష్కిల్’, ‘జెర్సీ’ వంటి భారీ చిత్రాల కెమెరా డిపార్ట్మెంట్లో పనిచేసి తన ప్రతిభను చాటుకున్నారు కిషోర్ బోయిడాపు (దుర్గ కిషోర్ కుమార్). ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు ప్రధాన పాత్రలో, ప్రదీప్… -
Save The Tigers 3: ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 వచ్చేస్తోంది.. వెన్నెల కిషోర్ ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న మోస్ట్ సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ ఏదైనా ఉందీ అంటే అది ‘సేవ్ ది టైగర్స్’ మాత్రమే. భార్యల బాధితులైన ముగ్గురు భర్తల కథతో వచ్చిన సీజన్ 1, సీజన్ 2లు తెలుగు ఓటీటీ చరిత్రలోనే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌గా ట్రెండ్ సెట్ చేశాయి. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ, మరింత డబుల్ డోస్ ఫన్‌తో ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ రాబోతోంది.…
తాజావార్తలు
-
Saikrishna Case: కృష్ణలంక పీఎస్‌లో సీబీఐ విచారణ.. అర్ధరాత్రి 12 గంటల తర్వాతే స్టేషన్ నుంచి వెళ్లిన అధికారులు
-
SS Rajamouli: చేతిలో ఎన్నో ఆఫర్లు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి బిగ్ ప్లాన్!
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
AP MPTC ZPTC Elections 2026: MPTC, ZPTC ఎన్నికల్లో భారీగా నామినేషన్లు.. పార్టీల వారీగా లెక్కలివే
-
Melania Trump: ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలపై మెలానియా ట్రంప్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!