Suryapet Crime: సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన జరిగింది. గీత కార్మికుడైన ఓ వృద్దుడు తనకు ఇన్నాళ్లు జీవనోపాధిని ఇచ్చిన తాటిచెట్టు పైకి ఎక్కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
కలబంద ప్రతీ ఇంట్లో సర్వ సాధారణంగా ఉంటుంది. అందం నుంచి ఆరోగ్యం వరకు కలబంద ప్రయోజనాలు, వాడకం ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా చర్మ సౌందర్యానికి బాగా పనిచేస్తుంది. ఇంకా ఆయుర్వేద మందుల్లోను సౌందర్య ఉత్పత్తుల్లోనూ, దీన్ని విరివిగా వాడతారు.
భారతదేశంలో వివాహ ఆచారాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధానాన్ని కలిగి ఉంటాయి. ఈ వివాహ ఏర్పాట్లలో మనం చాలా వైవిధ్యాలను చూడవచ్చు. అదేవిధంగా కొన్ని చోట్ల వధూవరులు గుర్రంపై వస్తుంటారు. ఇది వైభవం, సంప్రదాయానికి చిహ్నం కూడా. అయితే.. పెండ్లికుమారుడితో కలిసి గుర్రపు స్వారీ చేస్తున్న ఆనందం బంధువుల వేడుకను మరింత ఉత్సాహంగా మారుస్తుంది. ఈ సందర్భంగా చేసే డ్యాన్స్ ఈ ఆనందానికి రెట్టింపు చేస్తుంది. అలాగే, ఈ సంతోషకరమైన సమయంలో అనేక ఆసక్తికరమైన సన్నివేశాలను చిత్రీకరించారు.…