రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో “పెద్ది” అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక క్రికెట్ ఆటగాడిగా కనిపించబోతున్నట్లు, గతంలో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ క్లారిటీ ఇచ్చింది. అయితే, ఆయన కేవలం క్రికెట్ మాత్రమే కాదు, సినిమాలో చాలా ఆటలు ఆడతాడని చెబుతున్నారు. ఇదిలా ఉంచితే, హీరోయిన్‌తో కలిసి ఆయన “చికిరి చికిరి” అంటూ పాడుకుంటున్న ఒక సాంగ్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ సెన్సేషన్…