మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా చుట్టూ ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. నిజానికి చెప్పాలంటే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందడి మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్’ మూవీ జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా కంటెంట్ కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన విషయం హాట్ టాపిక్‌గా మారింది అదేమిటంటే.. నయనతార…
గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయం సాధించిన ‘కమిటీ కుర్రోళ్లు’ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ మరోసారి పునరావృతం కాబోతోంది. యువతకు కనెక్ట్ అయ్యే కథతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు యదు వంశీ, నిర్మాత నిహారిక కొణిదెలతో కలిసి మరో ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై వీరిద్దరి కలయికలో రాబోయే ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి మొదలైంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా 2026లో సెట్స్ పైకి…