ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ విజేత విషయంలో సస్పెన్స్ వీడిపోయింది. ఫైనల్ కంటెస్టెంట్స్ ఐదుగురితో జరిగిన గ్రాండ్ ఫినాలేలో విజేతగా నెల్లూరుకు చెందిన వాగ్దేవి విజేతగా నిలిచింది. ఈ ఫైనల్ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో శుక్రవారం రాత్రి ప్రసారం కానుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ గ్రాండ్ ఫినాలేకు ముఖ్యఅతిథిగా హాజరు కాగా, ‘విరాట పర్వం’ మూవీ జోడీ రానా, సాయి పల్లవి ఈ ప్రోగ్రామ్ లో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చారు. వాగ్దేవితో పాటు…