Nidhhi Agerwal: ‘ది రాజా సాబ్’ సినిమా వేడుకలో హీరోయిన్ నిధి అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు అందరి మనసులను తాకాయి. మీడియా, ప్రత్యేక అతిథుల సమక్షంలో ఆమె మాట్లాడుతూ.. ఈ రోజు తనకు ఎంతో ప్రత్యేకమైన రోజని అన్నారు. “మీరు అందరూ మా ఇంట్లోకి వచ్చినట్టే ఉంది. ఇది మా రెండో ఇల్లు. ఎన్నో సంవత్సరాలుగా ఈ సెట్స్‌లోనే మేము షూటింగ్ చేశాం. ఈ కారిడార్లలో పరుగెత్తాం, ఈ ప్యాలెస్ అంతటా సన్నివేశాలు తీశాం” అంటూ తన…