రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘మోగ్లీ 2025’కి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాకు సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. అడవిలో సాగే సస్పెన్స్, యాక్షన్, భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కుతున్న ఈ కథలో రోషన్ ఓ ఎమోషనల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. తాజాగా మేకర్స్ ఈ…