టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెండెట్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కే ర్యాంప్’. హీరోయిన్ యుక్తి తరేజా కథానాయికగా, సీనియర్ నటులు వీకే నరేష్, కామ్నా జెఠ్మలానీ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి జైన్స్ నాని దర్శకత్వం వహించగా.. ఇప్పటికే ప్రోమోలు, టీజర్, ట్రైలర్లకు భారీ స్పందన రాగా.. హీరో కిరణ్ అబ్బవరం, వీకే నరేష్ చేసిన ప్రమోషన్స్ బాగా వర్కవుట్ కావడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. కాగా ఈ…