Home
Telugu Cinema Updates 2025
Telugu Cinema Updates 2025 News
-
K Ramp Producer: మా మీద బ్రతికే నా కొ*కా, లుచ్చా నా కొ*కా…ఉరి తియ్యాలి నిన్ను
హాస్య మూవీస్ బ్యానర్ స్థాపించి పలు సినిమాలను నిర్మిస్తున్న నిర్మాత రాజేష్ దండ, ఒక టాలీవుడ్ న్యూస్ పోర్టల్ మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తాజాగా ఆయన నిర్మించిన కే రాంప్ (K-Ramp) అనే సినిమా సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటించింది. మూడు రోజుల్లో రూ. 17 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్లు… -
Sai Dharam Tej : ‘సంబరాల ఏటి గట్టు’ నుంచి సాలిడ్ అప్డేట్..
మెగా కుటుంబానికి చెందిన హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ క్రియేట్ చేసుకున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, వరుసగా ఆసక్తికరమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. విరూపాక్ష, బ్రో వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న తేజ్, ప్రస్తుతం చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ “సంబరాల ఏటి గట్టు” చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రోహిత్ కేపీ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా నుంచి, తాజాగా మేకర్స్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ ఒక… -
NTR : పాపం కొరటాల శివకు తలనొప్పిగా మారిన ‘దేవర 2’!
‘ఆచార్య’ పరాజయం తర్వాత, దర్శకుడు కొరటాల శివ ‘దేవర: పార్ట్ 1’ సినిమాతో భారీ విజయం సాధించారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా 2024 లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కానీ ఈ విజయం వచ్చినప్పటికీ, కొరటాల శివ ఇప్పటివరకు తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రారంభించలేదు. ప్రస్తుతం ఆయన ‘దేవర 2’ పై పనిచేస్తున్నప్పటికీ, ఎన్టీఆర్ మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. Also Read : Vishvambhara :…
తాజావార్తలు
-
Milk Adulteration: హైదరాబాద్‌లో కల్తీ పాల కలకలం.. పోచారంలో తయారీ కేంద్రం గుర్తింపు!
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
Doping Test: డోపింగ్ పరీక్షలో దొరికిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్.. కానీ ఓ ట్విస్ట్!
-
AP MPTC and ZPTC Elections: ఎన్నికల వేళ ఉద్రిక్తత.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహా పలువురిపై కేసులు.. మరికొందరు అరెస్ట్..!
-
IPL Players Retention Fee: ఐపీఎల్లో మరో సంచలనం.. రూ.40 కోట్లు కావాలంటున్న టాప్ ప్లేయర్లు!
ట్రెండింగ్
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!