Home
Telugu Blockbuster 2025
Telugu Blockbuster 2025 News
-
Balakrishna : ‘NBK111’ కోసం గోపీచంద్ మలినేని హై యాక్షన్ ప్లాన్..
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ రన్ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆయన మరోసారి గోపీచంద్ మలినేనితో జతకడుతున్నారు. ఈ కాంబినేషన్నే ఫ్యాన్స్ ఎంతో ఎక్సైట్‌గా ఎదురుచూస్తున్నారు. Also Read : K Ramp : కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’ ఓటీటీ అప్డేట్..! అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం, ‘NBK111’ కోసం గోపీచంద్ మలినేని ఓ లాంగ్ షెడ్యూల్… -
Mirai : టికెట్ ధరలు పెంచకుండా 150 కోట్లు వసూలు చేసిన మిరాయ్
సూపర్‌హీరో తేజా సజ్జా బాక్సాఫీస్ వద్ద విజయయాత్ర కొనసాగిస్తున్నారు. మిరాయ్ ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు వసూలు చేస్తూ సూపర్‌హిట్ ట్రాక్‌పై దూసుకెళ్తోంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా సీజన్లోనే పెద్ద హిట్‌గా నిలిచింది. గట్టి పోటీ మధ్య కూడా మిరాయ్ అద్భుతంగా కంటిన్యూ అవుతోంది. ఇటీవలే ఉత్తర అమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్క్ దాటిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా… -
Teja Sajja : తేజసజ్జా ఆ హీరోల లిస్టులో చేరిపోయాడోచ్..
Teja Sajja : యంగ్ హీరో తేజసజ్జా ఫుల్ జోష్ లో ఉన్నాడు. మిరాయ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో తేజ ఎన్నో రికార్డులు సృష్టిస్తున్నాడు. హనుమాన్ సినిమాతో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న తేజ.. ఇప్పుడు దాన్ని మిరాయ్ తో మరింత పెంచుకున్నాడు. దెబ్బకు టైర్-2 హీరోల లిస్టులో చేరిపోయాడు తేజ సజ్జా. కరెక్ట్ కంటెంట్ పడితే ఈజీగా వంద కోట్ల వసూళ్లు రాబట్టే ఇమేజ్ ఉన్న హీరోలు ఇండస్ట్రీలో కొందరు… -
Kingdom: ‘కింగ్డమ్’ సెన్సేషన్ – 3 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే ?
విజయ్ దేవరకొండకి ఎంతో అవసరమైన సక్సెస్‌ను అందిస్తూ, ‘కింగ్డమ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. రిలీజ్ అయిన మొదటి మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.67 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, ఈ సినిమా టాలీవుడ్లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వీక్ డే అయినా గురువారం విడుదలైన ఈ సినిమా, ఫస్ట్ డేనే ఏకంగా రూ.39 కోట్లు వసూలు చేసింది. ఈ మెస్మరైజింగ్ ఓపెనింగ్ తర్వాత శుక్రవారం, శనివారాల్లో కూడా కలెక్షన్స్ తగ్గలేదు.…
తాజావార్తలు
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
CNAP Rules: నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆ యాప్స్ ఇక వేస్టేనా?
-
CM Chandrababu : అర్నబ్ తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
ట్రెండింగ్
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!