Kingdom: ‘కింగ్డమ్’ సెన్సేషన్ – 3 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే ?
- విజయ్ దేవరకొండకి గట్టి హిట్ ఇచ్చిన ‘కింగ్డమ్’
- మూడు రోజుల్లోనే రూ.67 కోట్ల గ్రాస్ కలెక్షన్స్
- నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ‘కింగ్డమ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ దేవరకొండకి ఎంతో అవసరమైన సక్సెస్‌ను అందిస్తూ, ‘కింగ్డమ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. రిలీజ్ అయిన మొదటి మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.67 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, ఈ సినిమా టాలీవుడ్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వీక్ డే అయినా గురువారం విడుదలైన ఈ సినిమా, ఫస్ట్ డేనే ఏకంగా రూ.39 కోట్లు వసూలు చేసింది. ఈ మెస్మరైజింగ్ ఓపెనింగ్ తర్వాత శుక్రవారం, శనివారాల్లో కూడా కలెక్షన్స్ తగ్గలేదు. థియేటర్స్‌కి వచ్చిన ప్రేక్షకుల మౌత్‌టాక్ సినిమాకు మరింత జోష్ అందించింది. ఫ్యామిలీ సెంటిమెంట్, కథా నేపథ్యం, యాక్షన్ థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Also Read:OG: ‘ఓజీ’ పాట పాడిన ఆహా తెలుగు ఇండియన్ సింగర్స్
Also Read
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ‘కింగ్డమ్’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్‌లో ఈ సినిమా ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల మార్క్ను దాటి దూసుకుపోతోంది. ఇది విజయ్ దేవరకొండకు అక్కడి మార్కెట్‌లో రెండో సాలిడ్ హిట్‌గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఈ ట్రెండ్‌ను బట్టి చూస్తే, ‘కింగ్డమ్’ తొలి వారం చివరికి ₹100 కోట్ల క్లబ్లో చేరడం ఖాయం అనిపిస్తోంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందించిన ఈ ఇంటెన్స్ స్పై యాక్షన్ డ్రామా అన్నదమ్ముల అనుబంధాన్ని చర్చించడంతోపాటు, విజయ్ దేవరకొండని మళ్లీ గట్టిగా నిలబెట్టింది. గత కొద్ది సినిమాల్లో విజయ్ దేవరకొండను విజయాలు ఎక్కువగా పలకరించలేదు. అయితే ‘కింగ్డమ్’ మాత్రం అతడి కెరీర్‌కి మళ్లీ పుంజుకునే మార్గాన్ని సృష్టించింది.
తాజావార్తలు
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
ట్రెండింగ్
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?