Home
Telugu Actors
Telugu Actors News
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
Telugu Actor: వెండితెరపై విభిన్నమైన కథలతో, న్యాచురల్ యాక్టింగ్‌తో, తనదైన కామెడీ టైమింగ్‌తో టాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న హీరో శ్రీవిష్ణు. ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోయే ఆయన టాలెంట్‌ను మనం స్క్రీన్‌పై చూశాం. కానీ ఆయన లైఫ్‌లో చాలామందికి తెలియని ఒక పెద్ద సీక్రెట్ ఉంది. సినిమాల్లోకి రాకముందు ఆయనో ప్రొఫెషనల్ క్రికెటర్. అందరిలాగా గల్లీ క్రికెట్ ఆడి ఆపేయలేదు.. ఏకంగా అండర్-19 స్టేట్ టీమ్‌కు ఎంపికై లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్‌గా… -
Prabhas Srinu: ‘ప్రభాస్ శ్రీను’ పేరు వెనుక అసలు కథ ఇదే.. ఎవరు పెట్టారో చెప్పిన నటుడు!
Prabhas Srinu: టాలీవుడ్లో నటుడు ప్రభాస్ శ్రీనుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రభాస్‌తో ఉన్న అనుబంధం కారణంగా ఆయనకు వచ్చిన ఈ పేరు వెనుక ఆసక్తికరమైన కథ ఉందని శ్రీను తాజాగా ఎన్టీవీ పాడ్ కాస్ట్లో వెల్లడించారు. అసలు తనకు “ప్రభాస్ శ్రీను” అనే పేరు ఎలా వచ్చిందో ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణంగా ప్రభాస్‌ను అందరూ ప్రేమగా “డార్లింగ్” అని పిలుస్తారని, ఆయన కూడా తన చుట్టూ ఉన్నవారితో చాలా ఆప్యాయంగా… -
Pawan Kalyan : పవన్ కల్యాణ్ సినిమాలో నటించను.. కిరణ్ అబ్బవరం కామెంట్స్
Pawan Kalyan : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే కె ర్యాంప్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు కిరణ్. అయితే కిరణ్ మొదటి నుంచి పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే కదా. ఎన్నో ఈవెంట్లలో పవన్ గురించి చెబుతూనే వస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో మాత్రం పవన్ కల్యాణ్ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు కిరణ్… -
Siddu Jonnalagadda : ఆ హీరోనే నా ఫేవరెట్.. తెలుగు హీరోలకు షాక్ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డ
Siddu Jonnalagadda : సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం తెలుసుకదా సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 17న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాడు సిద్దు జొన్నలగడ్డ. తాజాగా తన ఫ్యాన్స్ చాట్ చేశాడు. ఇందులో చాలా విషయాలపై స్పందించాడు సిద్దు. ఇందులో భాగంగానే మీ ఫేవరెట్ హీరో ఎవరు అని ప్రశ్నించగా.. తనకు రణ్ బీర్ కపూర్ అని ఆన్సర్ ఇచ్చాడు. దీంతో తెలుగులో మీకు ఎవరూ ఫేవరెట్ హీరోలు… -
Kiran Abbavaram : వెడ్డింగ్ డే సేలబ్రేషన్లో.. కిరణ్-రహస్య క్యూట్ మూమెంట్స్
టాలీవుడ్ రొమాంటిక్ కపుల్లో యంగ్ హీకో కిరణ్ అబ్బవరం-రహస్య కూడా ఒకరు. తాజాగా ఈ ఏడాది వారి పెళ్లి వార్షికోత్సవాన్ని హ్యాపీ గా జరుపుకున్నారు. అది కూడా రొమాంటిక్‌గా క్యాడిల్ లైట్ డిన్నర్ ఔటింగ్‌లో సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించన ఫోటోలు రహస్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ఇందులో వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత స్ఫుటంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు.. Also Read : Ramayana : వాళ్లకు నచ్చకపోతే రామాయణ మూవీ ఫ్లాప్ అయినట్లే: నిర్మాత… -
Nagarjuna : జగపతిబాబును తన సినిమాలో వద్దన్న నాగార్జున.. ఎందుకంటే..?
Nagarjuna : కింగ్ నాగార్జున ఫుల్ జోష్ లో ఉన్నాడు. మొన్ననే కుబేరతో భారీ హిట్అందుకున్నాడు. ఇప్పుడు కూలీ సినిమాలో విలన్ గా ఇరగదీసి తనలోని నెగెటివ్ కోణాన్ని బయట పెట్టాడు. ఈ రెండు పాత్రలు బాగా హిట్ అయ్యాయి. దీంతో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు నాగార్జున. జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోకు గెస్ట్ గా వచ్చాడు నాగ్. అక్కినేని అఖిల్ ప్రస్తుతం లెనిన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీని నాగవంశీతో… -
Vishal: హీరోయిన్ తో పెళ్లి.. ప్రకటించిన విశాల్
చాలా కాలంగా నటుడు విశాల్ పెళ్లి గురించి అనేక వార్తలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆయన ఎవరిని వివాహం చేసుకోబోతున్నారనే విషయంపై స్పష్టత వచ్చింది. ఆయన సాయి ధన్సిక అనే నటిని వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నిజానికి, విశాల్ వరలక్ష్మి శరత్ కుమార్, అభినయ వంటి నటీమణులతో ప్రేమలో ఉన్నాడని, వారిని పెళ్లి చేసుకునే అవకాశం ఉందని గతంలో ప్రచారం జరిగింది. అయితే, అనూహ్యంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి విశాల్ సాయి… -
Manchu Manoj : తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.. తండ్రి చనిపోతే నారా రోహిత్ అలా చేశాడు!
మంచు మనోజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఈ రోజు నుంచి మీడియాతో ముచ్చటించిన క్రమంలో, భైరవం సినిమా షూటింగ్ విశేషాలు పంచుకున్నారు. నిజానికి, ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తన వ్యక్తిగత జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయని, మొదట్లో ఆ సంఘటనల వల్ల షూటింగ్ విషయంలో ఇబ్బంది అవుతుందేమో అనుకున్నానని అన్నారు. కానీ, ఆ విషయంలో తన స్నేహితుడు నారా రోహిత్‌ను చూసి తాను ప్రేరణ పొందానని చెప్పుకొచ్చారు. Also…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!