Telangana Rains: తెలంగాణలో గత కొన్ని రోజులుగా వరుణుడి జాడ లేదు. ఈసారి నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమై.. జూన్ నెలలో వర్షాలు సరిగా కురవలేదు. దీంతో ఆ నెల లోటు వర్షపాతం నమోదైంది.
Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఇదే అల్పపీడనం పశ్చిమ-వాయువ్య-పశ్చిమ దిశగా పయనించి ఈశాన్య మధ్యప్రదేశ్‌ను దాటే అవకాశం ఉందని స్పష్టం చేసింది.