Home
Telangana Politics
Telangana Politics News
-
Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
Harish Rao: నవంబర్ 3న ఎన్బీడీఏ సమావేశం జరగబోతుందని ఎజెండా కూడా విడుదల అయింది. గోదావరి కావేరి లింక్‌ను ఈ ఎజెండాలో చేర్చుతూ అన్ని రాష్ట్రాలకు పంపించారు. ఈ విషయంలో కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 7వ తారీఖున చంద్రబాబు నాయుడు లేఖ రాశారని.. వారంలో ఎజెండాలో చేర్చుతూ అన్ని రాష్ట్రాలకు ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నారు. చంద్రబాబు లేఖ రాయగానే కేంద్రం మీటింగ్… -
KTR : సింగరేణి స్కామ్‌పై కేటీఆర్ సవాల్.. రేవంత్‌కు డైరెక్ట్ ఛాలెంజ్
నర్సంపేట నియోజకవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సింగరేణిలో జరిగిన అక్రమాలు, కుంభకోణాలపై తాము నిలదీస్తే రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మీడియా ముందు ఆరోపణలు చేయడం కాదని, దమ్ముంటే సింగరేణి కుంభకోణాలు , ప్రతిపాదిత విదేశీ బొగ్గు కొనుగోళ్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. కేవలం బొగ్గు అంశమే కాకుండా, సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది సింగరేణిలో కొల్లగొట్టిన రూ. 10 వేల… -
KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. "ఒక్కసారి గర్జిస్తున్న ఈ బాహుబలి పంపులు చూడండి. కేసీఆర్ నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ పంప్‌హౌస్‌లో ఉన్న 145 మెగావాట్ల పంపులు ఇవి. ప్రపంచంలో ఇంత పెద్ద ఇరిగేషన్ పంపులు మరెక్కడా లేవు. కృష్ణా నది మీదున్న శ్రీశైలం జలాశయానికి ఈ… -
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
OTR : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్. అందులోనూ బాల్కొండ మహేష్ గౌడ్ సొంత నియోజకవర్గం. పీసీసీ చీఫ్ ఇలాకాలోనే స్థానిక నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందట. నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డిల మధ్య ఇప్పటికే వర్గపోరు తారాస్దాయికి చేరగా… తాజాగా అభ్యర్థిత్వం విషయంలోనూ రగడ మొదలైందట. నియోజకవర్గాల పునర్విభజన జరిగి భీంగల్ నియోజకవర్గంగా ఏర్పడితే… పీసీసీ చీఫ్ మహేష్ కుమార్… -
OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
Patancheru Congress Leaders Unhappy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ నియోజకవర్గంలో మాత్రం ఇంకా తాము ప్రతిపక్షంలోనే ఉన్నామని ఫీల్ అయిపోతున్నారట కాంగ్రెస్ నేతలు. నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకుల మాట ఎవరూ వినడంలేదట. అధికారులు అయితే లెక్క చేయడంలేదట. అంతా ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యే మాటే వింటున్నారట. ఈ విషయంలో పార్టీ పెద్దల వద్ద ఎంత మొత్తుకున్నా… పట్టించుకోవడంలేదట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది..? అక్కడి కాంగ్రెస్ నేతల బాధ ఏంటి..? సంగారెడ్డి… -
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
Off The Record: తెలంగాణలో సింగరేణి ప్రాంతానిది ప్రత్యేకమైన గుర్తింపు. ఇక్కడ కార్మిక, ఉద్యోగ వర్గాలు ఎక్కువ కాబట్టి రాజకీయ చైతన్యం కూడా ఎక్కువేనని చెబుతారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కోల్ బెల్ట్ కీలకంగా పని చేసింది. ఆ క్రమంలోనే… అప్పట్లో బీఆర్ఎస్ గట్టి పట్టు సాధించింది. అందుకు తగ్గట్టే గులాబీ ముఖ్య నేతల ఫోకస్ ఎక్కువగా ఇటువైపు ఉండేది. ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా… సింగరేణి ప్రాంతంలోనే ఎక్కువ ఎమ్మెల్యేలను గెలుచుకునేది. అలాంటి… -
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్లు ఎవరికి? ఖాళీ అవబోతున్న మూడు సీట్ల భర్తీ విషయంలో సామాజిక సమీకరణాల లెక్కలు ఎలా ఉన్నాయి? ఆ సీట్ల మీద ఎవరి ఫోకస్ ఎక్కువగా ఉంది? కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచనలు ఎలా ఉన్నాయి? తెలంగాణ కౌన్సిల్‌లోని గవర్నర్ కోటా MLCలు ముగ్గురి పదవీ కాలం వచ్చే నెల ముగిస్తుంది. దీంతో… అధికార కాంగ్రెస్‌లో చాలా మంది ఈ సీట్ల మీద ఆశలు పెట్టుకున్నారు. ఇవైతే… ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని,… -
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
తెలంగాణ అస్తిత్వ పతాక బతుకమ్మ వేడుకలు బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత మహిళా నాయకులతో కలిసి బతుకమ్మ పేర్చారు. బతుకమ్మ పాటలు పాడుతూ అందరితో పాటలు పాడిస్తూ బతుకమ్మలు పేర్చారు. ఈ సందర్భంగా బతుకమ్మ విశిష్టత, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఈ పండుగ ద్వారా మహిళలను ఒక్కతాటిపైకి తీసుకురావడానికి ఎంతలా కృషి చేశామో వివరించారు. అనంతరం గౌరమ్మకు పూజలు చేసి మహిళా… -
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
ప్రధాన ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ కనుసన్నల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఎన్నికల ప్రక్రియ సాగుతోందని ఆరోపించారు. సీఈసీ (CEC) ఎంపిక చట్టంలో అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి (CJI) స్థానాన్ని తొలగించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని విమర్శించారు. ముఖ్యంగా జ్ఞానేష్ కుమార్ వ్యవహారశైలిని… -
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం కనీస స్పందన లేకుండా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల జీవితాలతో పాలకులు చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల ద్వారా రైతు వేదికల వద్దకు రావాలని ఉదయం సమాచారం పంపి, మళ్లీ చివరి నిమిషంలో దాన్ని రద్దు చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న అత్యంత…
తాజావార్తలు
-
YS Jagan: చంద్రబాబు రక్తచరిత్ర రాస్తున్నారు.. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది!
-
CEC Appointment: గతంలో తప్పు చేశాం.. సీఈసీ నియామకంలో మార్పులు రావాలి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
-
General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక..
-
Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్!
-
Kolkata Stampede: భారీ వర్షం.. పండాల్ కూలుతుందన్న ప్రకటన.. కోల్‌కతా తొక్కిసలాటపై పోలీసుల వివరణ..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!