Telangana Elections 2023 Mobile Phone tension: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ఎలాంటి హింసాత్మక ఘటనలు ఏమీ లేకుండా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం 1 గంటకు 36.68 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటనలో తెలిపారు. ఇక జిల్లాల వారీగా చూస్తే కనుక ఇప్పటివరకు అత్యధికంగా గద్వాల్లో 49.29 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా హైద్రాబాద్ నగరంలో 20.79 శాతం మాత్రమే ఓట్లు పోలయినట్టు చెబుతున్నారు. అయితే హైదరాబాద్ లో ఇంత…