Home
Telangana Eagle Force
Telangana Eagle Force News
-
Drug Awareness: ఇకపై డ్రగ్స్ జోలికి వెళ్లం.. గీతం యూనివర్సిటీ విద్యార్థుల ప్రతిజ్ఞ
Drug Awareness: డ్రగ్స్ మహమ్మారి నుంచి యువ విద్యార్థులను కాపాడేందుకు తెలంగాణ ఈగల్ ఫోర్స్ మరో ముందడుగు వేసింది. డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించిన గీతం యూనివర్సిటీకి చెందిన నలుగురు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అబిడ్స్ లోని ఈగల్ ఫోర్స్ కార్యాలయంలో నవంబర్ 10న కౌన్సెలింగ్ నిర్వహించింది. ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్, ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ కౌన్సెలింగ్ జరిగింది. డ్రగ్స్ సేవించినట్లు గుర్తించిన నలుగురు విద్యార్థులను వారి తల్లిదండ్రులతో సహా ఈగల్ ఫోర్స్ కార్యాలయానికి పిలిపించారు. కుటుంబ… -
Eagle Force: యూనివర్సిటీ క్యాంపస్లలో డ్రగ్స్ నెట్వర్క్లపై ‘ఈగిల్ ఫోర్స్’ ఉక్కుపాదం
Eagle Force: తెలంగాణలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల క్యాంపస్లలో విస్తరిస్తున్న మాదకద్రవ్యాల ముఠాలపై తెలంగాణ ‘ఈగిల్ ఫోర్స్’ నిఘా పెంచింది. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU), నల్సార్ (NALSAR), గీతం (GITAM) వర్సిటీలలో గంజాయి సరఫరా, వినియోగానికి సంబంధించి దాడులు నిర్వహించి కీలక నిందితులను అదుపులోకి తీసుకుంది. ఈగిల్ ఫోర్స్ టోల్-ఫ్రీ నంబర్ (1185) ద్వారా అందిన సమాచారంతో అక్టోబర్ 29న హెచ్సీయూ విద్యార్థులు భరద్వాజ్ (27), ఆనంద్ (26)లను అదుపులోకి తీసుకుని పరీక్షించగా వారికి గంజాయి… -
Eagle Force: హైదరాబాద్లో ఈగిల్ ఫోర్స్ మెరుపు దాడి.. 75 ఏళ్ల వృద్ధురాలు అరెస్ట్
Eagle Force: హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల కట్టడిపై తెలంగాణ ఈగిల్ ఫోర్స్ (EAGLE Force) ఉక్కుపాదం మోపింది. ఫతేనగర్ పరిధిలోని ఎల్బీఎస్ నగర్లో ఓ నివాస గృహం కేంద్రంగా సాగుతున్న అక్రమ గంజాయి దందాను ఈగిల్ ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. ఇంట్లోనే గంజాయి నిల్వ ఉంచి విక్రయిస్తున్న 75 ఏళ్ల షేక్ జథేన్ బీ అనే వృద్ధురాలిని అరెస్ట్ చేశారు. ఈ దాడిలో గంజాయి కొనడానికి వచ్చిన దాదాపు 70 మంది వినియోగదారులను గుర్తించారు. ఫతేనగర్లోని… -
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
Telangana Eagle Force: తెలంగాణలో సింథటిక్ డ్రగ్స్, రసాయనాల అక్రమ తయారీ, రవాణాపై ఈగల్ ఫోర్స్ మరింత కఠిన చర్యలకు సిద్ధమైంది. డ్రగ్స్ తయారీకి ఉపయోగించే రసాయనాలు, పరికరాలపై నిఘాను పెంచడంతో పాటు ఫార్మా, కెమికల్ పరిశ్రమల రియాక్టర్ల లీజింగ్పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. డ్రగ్స్ తయారీకి రియాక్టర్లను అద్దెకు ఇచ్చే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈగల్ ఫోర్స్ నిర్ణయించింది. డ్రగ్స్ తయారీకి రియాక్టర్లను వినియోగిస్తున్నట్లు తేలితే సంబంధిత సంస్థల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు…
తాజావార్తలు
-
Suryakumar Yadav: “ప్రధాని మోడీని కలిశాకే నా లక్ మారింది.. మళ్లీ ఫామ్లోకి వచ్చా”.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Lamborghini Temerario Spyder: 920HP ఇంజిన్తో Lamborghini కొత్త సూపర్కార్.. 343 kmph టాప్ స్పీడ్
-
Koti Deepotsavam 2026 Day 7: కార్తీక శుక్రవారం.. ప్రబోధిని ఏకాదశి.. కోటి దీపోత్సవంలో నేటి విశేషాలివే!
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
PUC New Rules 2026: కారు, బైక్ యజమానులకు గుడ్ న్యూస్.. ఇక 3 ఏళ్ల వరకు PUC రెన్యువల్ అవసరం లేదు!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!