Home
Telangana Cybercrime
Telangana Cybercrime News
-
IBomma Ravi: బెట్టింగ్ యాప్.. టెక్ కంపెనీలకు CEOగా రవి.. తవ్వేకొద్దీ వెలుగులోకి సంచలన విషయాలు..
IBomma Ravi: ఐ-బొమ్మ నిర్వాహకుడు రవి అంశంలో తవ్వేకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రవి గెట్టింగ్ అప్, ER ఇన్ఫోటెక్ కంపెనీలకు CEOగా ఉన్నట్లు తెలిసింది. తన టీంతో కలిసి UK నుంచి సర్వర్లు హ్యాకింగ్ చేస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. ముంబైలో MBA పూర్తి చేశాడు.. లవ్ మ్యారేజ్ చేసుకుని కొన్ని రోజులకే భార్యతో విడిపోయాడు. కూకట్‌పల్లిలోని రెయిన్బో విస్టాలో నివాసం ఉంటున్నాడు.. VPNతో లొకేషన్లు మారుస్తూ.. వెబ్సైట్లో సినిమాలు అప్లోడ్ చేశాడు.. -
Hyderabad: రిటైర్డు ఉద్యోగికి మాయమాటలు చెప్పి రూ. 74.36 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు.. కట్‌చేస్తే..
వృద్ధుడికి మాయమాటలు చెప్పి భారీగా డబ్బులు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు సైబరాబాద్ పోలీసులకు చిక్కారు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. వృద్ధుడి నుంచి రూ. 74.36 లక్షలు కాజేశారు. బాధితుడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అతని నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్నారు. నకిలీ ట్రేడింగ్ యాప్ లింకులు పంపి పెట్టుబడి పెట్టమని చెప్పి భారీగా మోసానికి పాల్పడ్డారు.
తాజావార్తలు
-
Rashmika Mandanna: జాన్వీలా బట్టల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయా? రష్మిక షాకింగ్ ఆన్సర్
-
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన సోనియాగాంధీ.. ఫస్ట్ పోస్ట్ ఏం చేశారంటే..!
-
WTC Points Table: సౌతాఫ్రికాతో టెస్ట్ ఓడినా నంబర్-1 స్థానంలోనే ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా, భారత్ స్థానాలు ఎంతంటే..
-
Dhanush: హస్తినలో హీరో ధనుష్ మకాం.. కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక మంతనాలు
-
Biggest Cyber Robbery: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. కేవలం 87 నిమిషాల్లో రూ. 3.34 కోట్లు లూటీ..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!