IBomma Ravi: బెట్టింగ్ యాప్.. టెక్ కంపెనీలకు CEOగా రవి.. తవ్వేకొద్దీ వెలుగులోకి సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IBomma Ravi: ఐ-బొమ్మ నిర్వాహకుడు రవి అంశంలో తవ్వేకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రవి గెట్టింగ్ అప్, ER ఇన్ఫోటెక్ కంపెనీలకు CEOగా ఉన్నట్లు తెలిసింది. తన టీంతో కలిసి UK నుంచి సర్వర్లు హ్యాకింగ్ చేస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. ముంబైలో MBA పూర్తి చేశాడు.. లవ్ మ్యారేజ్ చేసుకుని కొన్ని రోజులకే భార్యతో విడిపోయాడు. కూకట్‌పల్లిలోని రెయిన్బో విస్టాలో నివాసం ఉంటున్నాడు.. VPNతో లొకేషన్లు మారుస్తూ.. వెబ్సైట్‌లో సినిమాలు అప్లోడ్ చేశాడు.. పైరసీ సినిమాల అప్లోడ్ కోసం 100కి పైగా వెబ్సైబ్‌లు కొనుగోలు చేశాడు. పైరసీ బయటపడి ఒక వెబ్సైట్ తొలగించినా.. మరో వెబ్సైట్‌ను వాడుకుంటూ సినిమాలు అప్లోడ్ చేస్తున్నాడు. రవి ఇంట్లో స్వాధీనం చేసుకున్న వందలాది హార్డ్ డెస్క్‌లలో 2 వేలకు పైగా సినిమాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పైరసీ నెట్‌వర్క్‌ను ప్రపంచ స్థాయిలో విస్తరించాడు.. కాగా.. ప్రస్తుతం కూకట్‌పల్లిలోని ఇంట్లో స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్స్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కి తరలించారు. ఇప్పటికే రవిపై 7 కేసులు నమోదు చేశారు పోలీసులు..
READ MORE: DK Shivakumar: డీకే.శివకుమార్ రాజీనామా అంటూ పుకార్లు! కర్ణాటకలో ఏం జరుగుతోంది!
Also Read
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!