TS GOVT: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ చెబుతూనే ఉంది. ఇప్పుడు మరో శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.