Home
Telangana Cinema
Telangana Cinema News
-
Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
Shiraz Mehdi: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా నలుగురి చేతుల్లోనే నలుగుతున్నదని ఆరోపిస్తూ థియేటర్ల వ్యవస్థపై ఓ చిన్న సినిమా దర్శకుడు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ‘ఓ అందాల రాక్షసి’ చిత్ర దర్శకుడు, నటుడు షిరాజ్ మెహది న్యాయ పోరాటానికి దిగారు. ఏకంగా అగ్ర నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ పెద్దలకు ఫైనల్ లీగల్ నోటీసులు పంపించి సంచలనం సృష్టించారు. చిన్న సినిమాలను బతకనివ్వకుండా థియేటర్ల మాఫియా అడ్డుపడుతోందని ఆరోపిస్తూ.. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్… -
HHVM : వెయ్యి కేజీల పేపర్లు రెడీ చేసిన ఫ్యాన్స్.. థియేటర్లలో ఇక రచ్చే..
HHVM : హరిహర వీరమల్లు ఇంకో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. చాలా ఏళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న మూవీ. పైగా పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా. అందుకే ఫ్యాన్స్ థియేటర్లలో రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నారు. చాలా ఏరియాల్లో అక్కడి అభిమాన సంఘాల ఆధ్వర్యంలో రకరకాల ప్రోగ్రామ్ లు రెడీ చేసుకుంటున్నారు. తాజాగా కూకట్ పల్లి పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏకంగా వెయ్యి కేజీల పేపర్లను కట్… -
HHVM : వీరమల్లుకు ప్రీమియర్ షోలు సాధించిన రోహిన్ రెడ్డి.. ఎవరితను..?
HHVM : పుష్ప-2 సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణలో బెన్ ఫిట్ షోలు ఆగిపోయాయి. టికెట్ రేట్లు పెంచడం కూడా ఆపేస్తున్నట్టు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపకాలు ఉండవని తేల్చి చెప్పేశారు. పుష్ప-2 తర్వాత సినిమాలకు ఇవేవీ లేకుండానే రిలీజ్ చేసుకున్నారు. కానీ తాజాగా హరిహర వీరమల్లు సినిమాకు మాత్రం ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల హైక్ వచ్చింది. నిర్మాత ఏఎం రత్నం… -
Movie Ticket Rates : కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం.. టాలీవుడ్ కొంప ముంచుతుందా..?
Movie Ticket Rates : టాలీవుడ్ సినిమాలకు మళ్లీ పాత రోజులు రాబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ సినిమాల టికెట్ రేట్లను చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో విధంగా ఉంటుంది. తెలంగాణలో పుష్ప-2 కంటే ముందు ఇష్టారీతిన రేట్లు పెంచుకునేవాళ్లు. సినిమా బడ్జెట్ ను బట్టి మల్టీ ప్లెక్సుల్లో టికెట్ రేటు మీద రూ.295 నుంచి రూ.350 వరకు పెంచుతున్నారు. సింగిల్ స్క్రీన్లలో 140 వరకు పెంచుకుంటున్నారు. అటు ఏపీలో మరీ అంత… -
HHVM : పుష్ప-2తో పోయింది.. ’వీరమల్లు’తో మొదలవుతుందా….?
HHVM : సినిమా టికెట్ రేట్ల విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఏ థియేటర్ లో అయినా అన్ని సినిమాల టికెట్ రేట్లు రూ.200 మించకూడదని జీవో జారీ చేసింది. ఇది ఒక రకంగా మంచిదే అనుకోవాలి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచుకుంటే ఆడియెన్స్ నుంచి వ్యతిరేతక వస్తోంది. ఈ నిర్ణయం ఇప్పుడు ఆడియెన్స్ ను సినిమాలకు దగ్గర చేసేలాగానే కనిపిస్తోంది. అయితే తెలంగాణలో టికెట్ల రేట్లను… -
Mangli: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ సాంస్కృతిక కార్యక్రమాల్లో సింగర్ మంగ్లి
తెలంగాణ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకమైన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 కార్యక్రమం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జూన్ 14, 2025న అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని మంగ్లితో పాటలు పాడించనున్నారు. ఈ మేరకు ఆమె ప్రస్తుతానికి స్టేజ్ మీద రిహార్సల్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఇటీవల ఆమె పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన వివాదాస్పద సంఘటన కారణంగా మంగ్లి వార్తల్లో నిలిచింది. Also Read:Nani : నేచురల్ స్టార్… -
Dil Raju: జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానం
జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని నిర్మాత, రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్.డి.సి) దిల్ రాజు తెలిపారు. హెచ్ ఐసీసీ వేదికగా అవార్డులు ప్రదానం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డ్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో దిల్‌రాజు ఈ ప్రకటన చేశారు.
తాజావార్తలు
-
PDS Rice : ఇబ్రహీం పట్నం లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత.. రైస్ మిల్లుపై దాడి
-
Balakrishna: మోక్షజ్ఞ మూవీలో బాలయ్య రోల్ అంతేనా?
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Allu Arjun: చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం ఆయనకే సాధ్యం: ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ క్రేజీ రివ్యూ!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
ట్రెండింగ్
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి
-
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!