POCSO Case: మహిళలు, బాలికను అసభ్యం తాకడమే కాదు, వారిని ఉద్దేశించి అనుచితంగా కామెంట్స్ చేసినా కూడా నేరం కిందే పరిగణించబడుతుంది. అవి కూడా లైంగిక వేధింపులగానే భావించబడుతాయి. తాజాగా ఇలాంటి కేసులోనే ఓ వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే ముంబైకి చెందిన ఓ మైనర్ బాలికను అనుచితంగా తాకి, ‘‘హాట్’’ అంటూ కామెంట్ చేసినందుకు 50 ఏళ్ల వ్యక్తికి ప్రత్యేక కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. నిందితుడు లైంగిక వేధింపులకు…