చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘టెక్నో’ నుంచి మరో బడ్జెట్ మొబైల్ భారత మార్కెట్‌లోకి వస్తోంది. పాప్ సిరీస్‌లో భాగంగా పాప్ 9ని టెక్నో రిలీజ్ చేస్తోంది. టెక్నో పాప్ 9 4జీని నవంబర్ 22న లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ భారతదేశంలో అమెజాన్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాప్ 9 5జీని టెక్నో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బడ్జెట్ ధరలో…