టీ20 వరల్డ్‌కప్ 2026 సమీపిస్తున్న వేళ మెగా టోర్నమెంట్‌లో పాల్గొనే ప్రధాన జట్ల బ్యాటింగ్ లైనప్‌లు హాట్ టాపిక్‌గా మారాయి. ఈసారి పలు జట్లు పవర్ హిట్టర్లతో పాటు స్టేబుల్ బ్యాట్స్‌మెన్‌లతో బలమైన బ్యాటింగ్ లైనప్‌లను సిద్ధం చేసుకున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లు బలమైన బ్యాటింగ్ లైనప్‌లతో టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. టీ20 వరల్డ్‌కప్‌ను కొట్టే సత్తా ఏ జట్లకు ఉందో ఓసారి చూద్దాం. భారత్: భారత జట్టు బ్యాటింగ్ యూనిట్…