Navneet Kaur Fires On Tdp Leader Bandaru Satyanarayana over Comments On Rk Roja: మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటికే ఈ అంశం మీద కేసులు కూడా అవ్వగా కోర్టుకు వెళ్లి బెయిల్ కూడా తెచ్చుకున్నారు బండారు. ఇక ఇప్పుడు మంత్రి ఆర్కే రోజాకి పలువురు ప్రముఖులు మద్దతుగా నిలుస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.…