Tata Technologies IPO: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కొత్త టాటా గ్రూప్ కంపెనీ స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పుడు టాటా గ్రూప్ కంపెనీకి చెందిన టాటా టెక్నాలజీస్ ఐపీఓ రాబోతోంది.
Tata Technologies IPO: టాటా గ్రూప్ 20 ఏళ్ల తర్వాత తన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)ని తీసుకువస్తోంది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ టాటా టెక్నాలజీస్ ఐపిఒను తీసుకురావడానికి ఆమోదించింది.