Home
Tata Sierra Ev
Tata Sierra Ev News
-
Mahindra XEV 9S: ప్రీమియం ఫీచర్లతో.. విడుదలకు రెడీ అవుతున్న మహీంద్రా XEV 9S..
ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా తన కొత్త SUV, మహీంద్రా XEV 9Sని భారత్ లో నవంబర్ 27న అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ SUV దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఏడు సీట్ల SUV కానుంది. ఈ SUV అనేక ప్రీమియం ఫీచర్లతో రానుంది. ఇంటీరియర్ క్లిప్ సీట్ల స్టిచ్చింగ్ ప్యాటర్న్ ను చూపిస్తుంది. SUV కనెక్ట్ చేయబడిన LED DRLలు, LED లైట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడిన హర్మాన్ కార్డాన్ ప్రీమియం సౌండ్… -
Tata Sierra: టాటా సియెర్రా, మరో ‘‘ నెక్సాన్’’ కాబోతోందా..
Tata Sierra: ఇటీవల ఏళ్లలో ఎక్కువగా ఎదురుచూస్తున్న కార్లలో టాటా సియెర్రా (Tata Sierra) ఒకటి. టాటా 1990లో తీసుకువచ్చిన ఈ ఎస్‌యూవీని, ఇప్పుడు సరికొత్తగా తీసుకువస్తోంది. డిజైన్, టెక్నాలజీని మేళవింపు చేసి ఈ ఎస్‌యూవీని టాటా తీసుకువస్తోంది. నవంబర్ 25,2025న గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటికే, ఈ కారును టాటా అన్విల్ చేసింది. టాటా ఇతర కార్లతో పోలిస్తే డిజైన్, డ్యాష్ బోర్టు భిన్నంగా ఉంది. టాటా కార్లలో తొలిసారిగా సియెర్రాలోనే 3-స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్… -
Upcoming Electric Cars: భారత్‌లో త్వరలో రాబోయే టాప్ ఎలక్ట్రిక్ కార్ల లిస్ట్ ఇదిగో!
Upcoming Electric Cars: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్లు కొత్త కొత్త ఈవీలను పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రాబోయే ఎలక్ట్రిక్ కార్ల లిస్టు చాలా పెద్దగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం మార్కెట్లో వినియోగదారులు ఎక్కువగా ఎదురుచూస్తున్న టాప్ ఈవీ కార్ల వివరాలు చూద్దామా.. కియా సైరాస్ EV: ఈ ఏడాది చివర్లో ఈ కారు భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. దీనిలో 42 kWh లేదా 49 kWh… -
Bharat Mobility Expo: అడ్వాన్స్డ్ ఫీచర్లతో.. స్టన్నింగ్ లుక్‌లో టాటా కొత్త కార్లు
భారత్ మొబిలిటి గ్లోబల్ ఎక్స్ పో కొనసాగుతోంది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్ని తమ కొత్త మోడల్స్ వాహనాలను ఆవిష్కరిస్తున్నాయి. కార్లు, ఎలక్ట్రిక్ కార్లు వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఆటో ఎక్స్ పోలో దిగ్గజ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కొత్త కార్లను ఆవిష్కరించింది. ఇందులో ఈవీ కారు కూడా ఉంది. అడ్వాన్స్డ్ ఫీచర్లు, స్టన్నింగ్ లుక్స్ తో టాటా కార్లు అదరగొడుతున్నాయి. టాటా ఆవిష్కరించిన కార్లలో సియెర్రా, హారియర్ ఈవీ, టాటా అవిన్యా X… -
Tata Sierra EV: టాటా లవర్స్‌కి గుడ్‌న్యూస్.. కొత్త ఈవీ కార్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ అదుర్స్!
మీరు త్వరలో కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. ఈ వార్త మీ కోసమే. ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 నాక్ కాబోతోంది. ఇది జనవరి 17 నుంచి 22 మధ్య భారత్ లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇతర ప్రముఖ కార్ల తయారీ కంపెనీల మాదిరిగానే, టాటా మోటార్స్ కూడా అనేక లైనప్‌లను ఆవిష్కరించబోతోంది. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025లో కంపెనీ టాటా సియెర్రా ఈవీని ఆవిష్కరించబోతోంది. దీని డిజైన్ ప్రత్యేకంగా ఉండబోతోంది. స్లిమ్…
తాజావార్తలు
-
CM Revanth Reddy: రాహుల్ గాంధీ మాట ఇస్తే మట్టిలో కలిసినా తప్పరు.. గిగ్ వర్కర్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి
-
Trump Asia Tour: చైనాలో ఒకే వేదికపై ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్.. తొలిసారి చరిత్రాత్మక భేటీ!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ నా స్కూటీ ఎక్కడం మర్చిపోలేని అనుభూతి.. మహిళా గిగ్ వర్కర్ ఫుల్ ఖుషి
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
Palak Paneer Pakoda Recipe: ఇంట్లోనే సింపుల్‌గా పాలక్ పనీర్ పకోడాలు.. తయారీ విధానం ఇదిగో!
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!