Hyderabad: లాలాగూడలో వాలీబాల్ కోచ్ వేధింపులకు విద్యార్థిని బలైంది.. వాలిబాల్ కోచ్ వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ విద్యార్థినిపై కోచ్ వేధింపులకు గురి చేశాడు.. తనను ప్రేమించాలని మౌలిక అనే విద్యార్థిని కోచ్ అంబాజీ వేధించాడు. మనస్తాపానికి గురైన మౌనిక ఉరేసుకుంది. ప్రమోద్ కుమార్ హరితలకు దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మయిలు ఒక అబ్బాయి. ప్రమోద్ రైల్వే రిటైర్డ్ ఉద్యోగి కాగా.. మదర్ హౌస్…