బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. 2023లో ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాలతో యాక్షన్ మోడ్ లో హిట్స్ కొట్టిన షారుఖ్… ఈసారి ఫన్ తో హిట్ కొట్టడానికి డంకీ సినిమాతో డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. డంకీ సినిమా హిట్ అయితే ఏడాదిలో మూడు హిట్స్ కొట్టిన ఏకైక స్టార్ హీరోగా షారుఖ్ ఖాన్ నిలుస్తాడు. ఇదిలా ఉంటే…