Home
Tanya Ravichandran
Tanya Ravichandran News
-
Tanya : కెమెరామెన్ తో హీరోయిన్ ఎంగేజ్ మెంట్..
Tanya : ఈ నడుమ హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అందులోనూ ఎక్కువ ప్రేమ వివాహాలే అవుతున్నాయి. తాజాగా యంగ్ బ్యూటీ తాన్యా రవిచంద్రన్ కూడా ప్రేమలో పడి ఎంగేజ్ మెంట్ చేసుకుంది. ఆమె ఎంగేజ్ మెంట్ చేసుకుంది హీరోతోనో నటుడితోనో కాదండోయ్.. ఓ కెమెరామెన్ తో. అవును.. కెమెరామెన్ గౌతమ్ జార్జ్ తో ఆమె కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది. చాలా రోజులు సైలెంట్ గా డేటింగ్ చేస్తున్న వీరిద్దరూ ఇంట్లో వారిని ఒప్పించి తాజాగా ఎంగేజ్… -
రివ్యూ: రాజా విక్రమార్క
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ‘రాజా విక్రమార్క’. అదే టైటిల్ ను యంగ్ హీరో కార్తికేయ తన తాజా చిత్రానికి పెట్టుకున్నాడు. విశేషం ఏమంటే కెరీర్ ప్రారంభం నుండి కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్న కార్తికేయ ఈ మూవీతోనూ నయా డైరెక్టర్ శ్రీ సరిపల్లిని ఇంట్రడ్యూస్ చేశాడు. మరి ఎన్.ఐ.ఎ. ఏజెంట్ గా కార్తికేయ నటించిన ‘రాజా విక్రమార్క’ ఎలా ఉందో తెలుసుకుందాం. విక్రమ్ (కార్తికేయ) ఎన్.ఐ.ఎ. ఏజెంట్. ఓ కేసులో పొరపాటు చేసి సస్పెండ్ అవుతాడు.… -
“రాజావిక్రమార్క”కు రాకకు ముహూర్తం ఫిక్స్
ఒకవైపు హీరోగా, మరోవైపు విలన్ గా సత్తా చాటుతున్న యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం “రాజా విక్రమార్క”. ఈ మూవీ లో కార్తికేయ ఎన్ఐఏ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. వి. వి. వినాయక్ శిష్యుడైన శ్రీసరిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ను డబుల్ ఎయిట్ రామరెడ్డి నిర్మిస్తున్నారు. సీనియర్ కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో… -
రానా చేతుల మీదుగా “మాయోన్” టీజర్ రిలీజ్
సిబి సత్యరాజ్, తాన్యా రవిచంద్రన్, దాతో రాధా రవి కీలకపాత్రల్లో కిషోర్ ఎన్ రూపొందిస్తున్న చిత్రం “మాయోన్”. నిధి కోసం వెళ్ళే యువకుల టీంకు అడవిలో ఎదురయ్యే ప్రమాదాలు, ధైర్య సాహసాలతో కూడిన అడ్వెంచరస్ మూవీ ఇది. దేవాలయాల రహస్యం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మిస్టరీ థిల్లర్ షూటింగ్ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఆసక్తికర చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ… -
ఇంట్రెస్టింగ్ గా కార్తికేయ ‘రాజావిక్రమార్క’ టీజర్
‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ భిన్నమైన సినిమాలను చేస్తూ ముందు వెళ్తారు. ‘గుణ 369, 90ML, చావు కబురు చల్లగా’ లాంటి సినిమాలతో అలరించిన ఈ హీరో ప్రస్తుతం ‘రాజావిక్రమార్క’ సినిమా చేస్తున్నారు. శ్రీసరిపల్లి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. రీసెంట్గా రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా టీజర్ విడుదల చేశారు. చాలా డిఫరెంట్ గా సాగిన ఈ టీజర్ లో కార్తికేయ… -
కృతిక ఉదయనిధి మూడో చిత్రం
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కోడలు, ఉదయనిధి స్టాలిన్ భార్య కృతిక ఉదయనిధి ముచ్చటగా మూడోసారి మెగాఫోన్ చేతిలోకి తీసుకోబోతోంది. ఇప్పటికే యూనిక్ స్టోరీ లైన్ తో ‘వనక్కమ్ చెన్నయ్’, ‘కాళీ’ చిత్రాలను కృతిక తెర కెక్కించింది. ఇప్పుడు కాళిదాస్ జయరాం, తన్య రవిచంద్రన్ జంటగా మూడో చిత్రం మొదలుపెట్ట బోతోంది. రైజ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో పెంటెల సాగర్ దీనిని నిర్మించబోతున్నాడు. ఇదో జర్నీ ఆఫ్ లైఫ్ మూవీ అని, ఆ ప్రయాణం కధలో అంతర్భాగంగా సాగుతుందని…
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!