Trisha : టీవీకే విజయ్ ఇంటికి త్రిష.. సెలెబ్రేషన్స్ డబుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించాడు. ఏ పార్టీతో పొత్తులేకుండా సింగిల్ గా పోటీ చేసి తన పార్టీ అభ్యర్థులను ఒంటి చేత్తో గెలిపించాడు. తాజాగా వెలువడిన తమిళనాడు ఎన్నికల ఫలితాలలో విజయ్ పార్టీ టీవీకే 110 పైగా స్థానాల్లో ముందంజలో దూసుకువెళ్తోంది. దాంతో తమిళనాడు వ్యాప్తంగా టీవీకే కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నటి త్రిష కృష్ణన్ చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ తన ‘TVK’ పార్టీతో అద్భుత విజయం సాధించిన వేళ విజయ్ ఇంటికి వెళ్ళింది.
ఈ రోజు త్రిష పుట్టినరోజు. తన 43వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం నేరుగా చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకున్నారు. విజయ్ రాజకీయంగా చారిత్రాత్మక విజయం సాధించిన తరుణంలో విజయ్ ను కలిసి శుభాకాంక్షలు తెలపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. విజయ్ రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి త్రిష ఆయనకు మద్దతుగా నిలుస్తూనే ఉన్నారు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే (TVK) పార్టీ విజయభేరి మోగించిన రోజే త్రిష పుట్టినరోజు కావడం గమనార్హం. విజయ్ కలవడానికి త్రిష వెళ్లడం వెనుక ఏదైనా రాజకీయ కారణం ఉందా లేక కేవలం స్నేహపూర్వక భేటీనా అని ఇప్పుడు చర్చనీయాంశం అయింది. విజయ్ తన భార్యకు ఇటీవల విడాకులు ఇచ్చారు. అప్పటి నుండి విజయ్ – త్రిషల టాపిక్ తమిళ నాట హాట్ టాపిక్ అయింది. నేడు తన బర్త్ డే అలాగే విజయ్ పార్టీ గెలుపొందడంతో సెలబ్రేషన్స్ డబుల్ రేంజ్ లో చేస్తోంది త్రిష.
Also Read
- Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
- KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
తాజావార్తలు
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!