Home
Tamil Nadu News
Tamil Nadu News News
-
School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
School Midday Meal: తమిళనాడు ప్రభుత్వం సర్కార్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఓ తీపి కబురు అందించే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం బడుల్లో పిల్లలకు చికెన్ బిర్యానీ వడ్డించే ప్రతిపాదనపై మరోసారి స్పష్టత ఇచ్చింది. ఇది ముఖ్యమంత్రి డ్రీమ్ ప్రాజెక్ట్ అని సదరు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్ మోహన్ వెల్లడించారు. అయితే ఈ పథకాన్ని వెంటనే అమలు చేయడం కుదరదని, పరిశుభ్రత, ఆహార భద్రతే తమకు… -
Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
Tamil Nadu Church Roof Collapse: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ చర్చి పైకప్పు కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు. గురువారం రాత్రి వెల్లూరు జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. చర్చి భవన నిర్మాణ పనుల్లో భాగంగా పైకప్పుపై కాంక్రీట్ వేస్తుండగా ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయినట్లు సమాచారం. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు భారీ కాంక్రీట్ శిథిలాలు, ఇటుకలు, రాళ్ల కింద చిక్కుకుపోయారు.… -
CM Vijay: పోలీసులు పవర్ సెంటర్‌గా మారొద్దు.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు
CM Vijay: తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు సోమవారం వాడివేడిగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస హత్యలు, శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించాలని డీఎంకే సభ్యులు నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్.. రాష్ట్రంలో పోలీసుల పాత్ర, నేరాల నియంత్రణ, డ్రగ్స్‌పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించే వ్యవస్థగా ఉండాలే తప్ప.. ప్రత్యేకమైన అధికార కేంద్రంగా మారకూడదని సీఎం విజయ్ స్పష్టం… -
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
Tamil Nadu CM Visits Puzhal Central Jail: చెన్నైలోని పుజల్ సెంట్రల్ జైలులో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. దేశంలోని అతిపెద్ద జైలు సముదాయాల్లో ఒకటైన పుజల్ జైలును సందర్శించిన సీఎం.. అక్కడ ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, ఆహారం, వైద్య సేవలు, మౌలిక వసతులు, పునరావాస కార్యక్రమాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జైలు అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి విజయ్.. ఖైదీల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖైదీలతో నేరుగా… -
Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్‌లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
Tamil Nadu: తమిళనాడు తిరుపత్తూరు జిల్లా వాణియంబడిలో పందెంకోడి కోసం యువకుల మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపింది. రూ.25 వేల విలువైన కోడిని దొంగలించి చికెన్ షాపులో క్లీన్ చేసి తిన్నారనే ఆరోపణలతో మొదలైన వివాదం చివరకు దాడికి దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జాఫ్రాబాద్‌కు చెందిన ఖాదర్ పందెంకోళ్లను పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడి వద్ద ఉన్న సుమారు రూ.25 వేల విలువైన పందెంకోడి బుధవారం… -
Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
Balloon Stuck in Throat: చిన్న పిల్లలు తరచూ బెలూన్ కావాలని మారం చేస్తుంటారు.. జాతర, ఇతర ప్లేసుల్లో వాళ్లకు గాలి బుడగలు ఇప్పిస్తుంటారు.. ఇక, ఇంట్లో జరిగే బర్త్ డే పార్టీలు.. చిన్న ఫంక్షన్లలో కూడా బెలూన్లు వాడుతుంటారు.. అంతేకాదు.. కొన్నిసార్లు.. సమీప షాపుల్లో తీసుకొని ఆడుకుంటారు.. కానీ, అవి కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెస్తుంటాయి.. తాజాగా, తమిళనాడులోని పచ్చూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. బెలూన్ ఊదుతుండగా అది గొంతులో ఇరుక్కోవడంతో ఆరేళ్ల బాలుడు మృతి… -
CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
తమిళనాడు ప్రభుత్వం నవజాత శిశువులకు ఉచితంగా 1 గ్రాము బంగారు ఉంగరాన్ని అందించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న ‘తై మామన్ తంగ మోదిరమ్’ (మేనమామ బంగారు ఉంగరం) పథకం టెండర్ వ్యవహారం తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. మొత్తం 4,41,667 ఉంగరాల కొనుగోలుకు రూ. 755.83 కోట్ల ఖర్చు అంచనాతో పిలిచిన టెండర్లో 11 ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయి. అయితే.. బంగారం ధరను మినహాయించి మేకింగ్, వేస్టేజ్, హాల్‌మార్కింగ్, బీమా, రవాణా వంటి అదనపు ఖర్చులన్నింటికీ కలిపి ప్రముఖ… -
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
Udhayanidhi Stalin Case: తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు సంబంధించిన కేసు వ్యవహారంలో మంగళవారం హైడ్రామా చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన తంజావూరు సౌత్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లకుండా, పోలీసులు ఆయనను చెంగిపట్టి పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసు నమోదైన తంజావూరు సౌత్ పోలీస్ స్టేషన్ వద్ద డీఎంకే, టీవీకే నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమిగూడడంతో అక్కడ శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు భావించారు. ఈ… -
Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లతో ఎర..!
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతూ విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన ఒక భారీ కుట్రను ఇంటెలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు. టీవీకే (TVK) పార్టీకి చెందిన దాదాపు 15 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, లొంగతీసుకునేందుకు కొందరు వ్యక్తులు తెరవెనుక పెద్ద ఎత్తున చక్రం తిప్పినట్లు ఆధారాలు లభించాయి. ఈ వ్యవహారంలో ఒక పొలిటికల్ కన్సల్టెన్సీ నిర్వాహకుడితో పాటు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మొత్తం కుట్ర వెనుక డీఎంకే మాజీ… -
TVK Vijay: అలా అయితే మద్దతు విత్‌డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్‌కు కొత్త తలనొప్పి..
TVK Vijay: తమిళనాడులో సీఎం విజయ్, ఆయన పార్టీ టీవీకేకు కూటమి పోరు మొదలైనట్లు కనిపిస్తోంది. ఇటీవల అధికారంలోకి రావడానికి విజయ్‌కు మద్దతు పలికిన లెఫ్ట్ పార్టీలు, వీసీకే వంటి చిన్న పార్టీలు ఇప్పుడు టీవీకేను శాసిస్తున్నాయి. ఈ పార్టీలతో పాటు అసెంబ్లీలో బలనిరూపణ సమయంలో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు 28 మంది విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రెబెల్ ఎమ్మెల్యే వర్గానికి మంత్రి పదవి కేటాయిస్తారనే ప్రచారం తమిళనాడులో జోరుగా కొనసాగింది. Read…
తాజావార్తలు
-
Kayadu : ఆయనొక వింత మనిషి!”: ‘ది ప్యారడైజ్’ దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
-
Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!