Home
Tamil Nadu Cm Vijay
Tamil Nadu Cm Vijay News
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
Chandrababu-Vijay Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మధ్య సమావేశం ముగిసింది. సుమారు గంటా 10 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా చెన్నై నగర తాగునీటి సమస్య పరిష్కారం, తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తమిళనాడుకు నీటి సరఫరా, గోదావరి–కావేరీ నదుల అనుసంధానం వంటి కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.. ఇక, సమావేశం అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు విజయవాడ ఉత్సవ్‌కు హాజరయ్యారు.. వారితో పాటు మంత్రి నారా లోకేష్ కూడా… -
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కలిసి తమిళనాడు సీఎం, దళపతి విజయ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. అటు సినీ రంగంలో, ఇటు రాజకీయాల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న విజయ్ను ఈ హిట్ పెయిర్ కలవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి వీరిపై పడింది. ఈ స్పెషల్ మీటింగ్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సీఎం విజయ్‌తో గడిపిన… -
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
Rahul Gandhi and PM Modi: తమిళనాడు రాజకీయాల్లో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు చెన్నైలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో రాహుల్ గాంధీ భేటీ అయ్యే అవకాశం ఉండటంతో ఈ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ఇద్దరి మధ్య మధ్యాహ్న భోజన సమయంలో సమావేశం జరిగే అవకాశముందని సమాచారం.… -
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన ఆస్తుల వివరాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వందల కోట్ల విలువైన ఆస్తులను వెల్లడించిన వ్యక్తి, కేవలం కొన్ని ఆస్తుల వివరాలు నమోదు కానంత మాత్రాన ఉద్దేశపూర్వకంగానే దాచారని లేదా అవినీతికి పాల్పడ్డారని భావించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో విజయ్ తన ఆస్తులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెల్లడించలేదని ఆరోపిస్తూ పిటిషనర్ మద్రాస్ హైకోర్టును… -
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
Vijay-Trisha: తమిళనాడు సీఎం, స్టార్ హీరో విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష వ్యక్తిగత బంధంపై గత కొంతకాలంగా నెట్టింట రకరకాల రూమర్లు చెక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై తమిళ చిత్రసీమతో పాటు సోషల్ మీడియా వేదికగా నిత్యం ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంది. అయితే ఈ వ్యవహారంపై తాజాగా సీనియర్ హీరోయిన్ అంబిక చేసిన కామెంట్స్ సినీ వర్గాలతో పాటు తమిళ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. త్రిష ప్లేస్‌లో తాను ఉంటే… -
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
Mood of the Nation: తాజా విడుదలైన మూడ్ ఆఫ్ ది నేషన్ (MOTN)లో మరోసారి ప్రజలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకే పట్టం కట్టింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 326 సీట్లతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేసింది. జనవరిలో నిర్వహించిన గత సర్వేలో ఎన్డీయేకు 352 సీట్లు వస్తాయని అంచనా వేయగా, తాజా సర్వేలో 26 సీట్లు తగ్గాయి. అయినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్‌ను దాటి మెరుగైన సీట్లను సాధిస్తుందని చెప్పింది.మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా… -
Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
Tamil Nadu CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారు. తమిళనాడు శాసనసభ సాక్షిగా జోసెఫ్ విజయ్ సంక్షేమ పథకాల వర్షం కురిపించారు. పేద, అల్పాదాయ కుటుంబాలకు ఆర్థిక చేయూతనిచ్చేలా 'అన్నపూర్ణి సూపర్ సిక్స్' పథకాన్ని సోమవారం ప్రకటించారు. ఈ పథకం ద్వారా రూ. 2.5 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందించనున్నారు. 2027 సంక్రాంతి పండుగ నుంచి అమల్లోకి రానున్న… -
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
CM Vijay: డీలిమిటేషన్ వ్యవహారంపై దక్షిణాది రాష్ట్రాలు గగ్గోలు పెడుతూనే ఉన్నాయి.. ఎన్డీఏ పక్ష పాలిత రాష్ట్రాలు తప్ప.. మిగతా రాష్ట్రాలు మొత్తం.. ఈ వ్యవహారాన్ని తప్పుబడుతున్నాయి.. అయితే, డీలిమిటేషన్ అంశంపై తమిళనాడు సీఎం విజయ్ అసెంబ్లీలో కీలక తీర్మానం ప్రవేశపెట్టారు. లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543గానే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా వెంటనే డీలిమిటేషన్ చేపట్టవద్దని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల… -
DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ద్రవిడ మున్నేట్ర కళగం (DMK) ఎమ్మెల్యే మార్కండేయన్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. తమిళగ వెట్రి కళగం (TVK) నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తూత్తుకుడి జిల్లా విలాతికులం ప్రాంతంలోని మార్కండేయన్ నివాసానికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తదుపరి న్యాయపరమైన ప్రక్రియ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కరుణానిధి… -
CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
CM Vijay: క్రికెట్, రాజకీయాల కలయికతో కూడిన ఒక ఊహించని ఆసక్తికర దృశ్యం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (నటుడు విజయ్), భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్‌ను పట్టుకుని ఉన్న ఒక ఫొటో నెట్టింట హల్చల్ చేస్తోంది. క్రికెట్ అభిమానులతో పాటు, ఈ నటుడు-రాజకీయ నాయకుడి మద్దతుదారుల్లో ఇది తీవ్ర ఉత్సాహాన్ని నింపింది. ప్రముఖ టైర్ల తయారీ దిగ్గజం 'MRF' ఛైర్పర్సన్…
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!