మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ బాబీ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 2023 వీరి కాంబోలో వచ్చిన వాల్తేర్ వీరయ్య సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి బాబీ డైరెక్షన్ లో చిరు మరో సినిమా చేస్తున్నారు. చిరు కెరీర్ లో 158వ సినిమాగా వస్తున్న ఈ సినిమాను కన్నడ బడా నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. Also Read : SVC : దిల్ రాజు.. పవన్ కళ్యాణ్.. వంశీ…