Home
Tamil Film Industry News
Tamil Film Industry News News
-
Tamil Producers: టోకెన్ స్ట్రైక్’కి దిగిన తమిళ నిర్మాతలు!
తమిళ చిత్ర పరిశ్రమలో నెలకొన్న తాజా పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. థియేటర్ యాజమాన్యాలు ఏకపక్షంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా ‘తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ మే 2వ తేదీన ఒక రోజు ‘టోకెన్ స్ట్రైక్’ (నిరసన ప్రదర్శన) చేపట్టాలని నిర్ణయించింది. సాధారణంగా సినిమా వసూళ్లలో థియేటర్ యాజమాన్యాలకు, నిర్మాతలకు మధ్య ఒక ఒప్పందం ఉంటుంది. అయితే, ఇటీవల థియేటర్ యజమానులు ముందస్తు సమాచారం లేకుండా, అకస్మాత్తుగా ‘రెవెన్యూ షేర్’ పద్ధతిని అమలులోకి… -
Drugs Brust: కోలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం.. నటి అరెస్ట్!
Drugs Brust: తమిళ సినిమా ఇండస్ట్రీని మరోసారి డ్రగ్స్ వ్యవహారం కుదిపేసింది. యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కోలీవుడ్ సినీ నటి అంజు కృష్ణ, తమిళ కో-డైరెక్టర్ విన్సీ నివేత సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. చెన్నై వలసరవాక్కం ప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో అంజు కృష్ణ, విన్సీ నివేత, కార్తిక్ రాజు,… -
Producers Council: మీరు అనుకుంటే సరిపోద్దా.. హీరోలూ అనుకోవాలిగా!
నిన్న తమిళ సినీ నిర్మాతల మండలి (తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) చెన్నైలో ఉన్న కార్యాలయంలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించింది. అంతేకాక, ఈ మీటింగ్‌లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. తమిళ సినీ పరిశ్రమను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు జనరల్ బాడీ తెలిపింది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వారు తీసుకున్న నిర్ణయాలు బానే ఉన్నాయి, కానీ వాటిని కేవలం నిర్మాతలు అనుకుంటే సరిపోదు, హీరోలు కూడా అనుకుంటేనే అది… -
Narvini Dery : ఆ హీరో చాలా దుర్మార్గుడు.. భయంకర నిజాలు బయటపెట్టిన నటి
తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న విషయం.. హీరో అజ్మల్ అమీర్ పై వచ్చిన అసభ్య ప్రవర్తన ఆరోపణలు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో అజ్మల్ అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడాడనే విషయం బయటకు రావడంతో హల్చల్ అయ్యింది. అయితే అజ్మల్ మాత్రం అది ఏఐ ఫేక్ వీడియో అని చెబుతూ, “నా కెరీర్‌ను ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ఎవరూ దెబ్బతీయలేరు” అంటూ క్లారిటీ ఇచ్చాడు. కానీ తాజాగా తమిళ హీరోయిన్ నర్విని… -
Stunt Master : షూటింగ్ సమయంలో ప్రమాదం – స్టంట్ మాస్టర్ ఎస్.ఎమ్.రాజు మృతి
తమిళ చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ ఎస్.ఎమ్.రాజు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. హీరో ఆర్య ప్రధాన పాత్రలో, పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో స్టంట్ కో-ఆర్డినేటర్‌గా పని చేస్తున్న రాజు, ఇటీవల జరిగిన షెడ్యూల్లో కార్ జంప్ స్టంట్‌లో పాల్గొంటుండగా అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్ర గాయాల కారణంగా ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన సినీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని మిగిలించింది. Also Read…
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!